Excessive habbits leads to….,,☺

మితిమీరితే ….
 🍭మితిమీరిన  ఖర్చు  …  *_పేదరికం పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  పొదుపు  ..  *_కష్టాల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  సంపాదన  …  *_మనశ్శాంతిని లేకుండా చేస్తుంది._*
🍭మితిమీరిన  కర్తవ్యం  …  *_అగచాట్ల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  క్రమ శిక్షణ  …  *_రక్త సంబధీకులను దూరం చేస్తుంది._*
🍭మితిమీరిన  బాధ్యతలు  …  *_అప్పుల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  హాస్యం  …  *_నవ్వుల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  కోపం  …  *_శతృవులను వృద్ధి చేస్తుంది._*
🍭మితిమీరిన  ఆలోచనలు  …  *_జీవితాన్ని దుర్భరం చేస్తుంది._*
🍭మితిమీరిన  వ్యసనాలు  …  *_అప మృత్యు పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  స్వార్ధం  …  *_అందరినీ దూరం చేస్తుంది._*
🍭మితిమీరిన  పోటీ  …  

*_నష్టాల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  లాభార్జన  …  *_వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది ._*
🍭మితిమీరిన  వస్తూత్పత్తి  …  *_నాణ్యతా ప్రమాణాల దెబ్బ తీస్తుంది._*
🍭మితిమీరిన  గర్వాహంకారం  …  *_ఆపదలు కొని తెస్తుంది._*
 🍭మితిమీరిన అలంకారం  …  *_వెగటు పుట్టిస్తుంది._*
🍭మితిమీరిన  శృంగారం  …  *_వైరాగ్యాన్ని కలిగిస్తుంది._*
🍭మితిమీరిన  కామాంధకారం  …  *_జీవచ్చవాన్ని చేస్తుంది._*
🍭మితిమీరిన  దారిద్రయం  ..  *_నేరాల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  అధికార దాహం  …  *_హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది._*
🍭మితిమీరిన  త్యాగం  …  *_కడగండ్ల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  వ్యావసాయకోత్పత్తి  …  *_భూమిని నిస్సారం చేస్తుంది._*
🍭మితిమీరిన  జనాభా పెరుగుదల  …  *_దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది._*
🍭మితిమీరిన  స్నేహాలు  …  *_అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది._*
🍭మితిమీరిన  గారాబం  …  *_చెడు స్నేహాల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  వేదాంతం  …  *_వెటకారం పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  ఈర్ష్ర్యాసూయాద్వేషాలు  ..  *_నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది._*
🍭మితిమీరిన   భక్తి  …  *_మూర్ఛల పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  తీర్ధ యాత్రలు  …   *_నాస్తికత్వానికి నాంది పలుకుతుంది._*
 🍭మితిమీరిన  ఉపవాసాలు  …  *_నిస్రాణతకు దారి తీస్తుంది._*
🍭మితిమీరిన  ప్రేమ  …  *_అనుమానాలకు దారి తీస్తుంది._*
🍭మితిమీరిన  నమ్మకం  ..  *_ద్రోహానికి దోహదం చేస్తుంది._*
🍭మితిమీరిన  విశ్వాసం  …  *_లోకువ పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  ఋణం  …  *_మరణం పాలు చేస్తుంది._*
🍭మితిమీరిన  అభిరుచి  …  *_దుబారాకు దారి తీస్తుంది._*
🍭మితిమీరిన  కీర్తి దాహం  …  *_ఆదాయాన్ని మింగేస్తుంది._*
అతి సర్వత్ర వర్జయేత్  …

                     తస్మాత్  …                  జాగ్రత  …   

జాగ్రత  …  

జాగ్రత .
*_🎨 మితా హారం  …_* 

*_🎨 మిత భాషణం  …_*

*_🎨 మితమైన నిద్ర  …_*

*_🎨 మిత సంసారం  …_*

*_🎨 మిత సంపాదన_*

*_🎨 మనో కాలుష్య రహితంగా …_*

*_🎨 జీవన యానం సాగిస్తే  …_*

*_🎨 పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు   …   అదే రాచబాట._*
     *_💦శాంత ప్రశాంత యుతమైన మనశ్శాంతికి   …   అదే పూల తోట._*
     *_🎯మూర్తీభవించిన మానవతా విలువలకు   …   అదే పెట్టని కోట._*
 
🛡🏺🛡🏺🛡🏺🛡🏺🛡

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s