Excessive habbits leads to….,,☺

మితిమీరితే ....  🍭మితిమీరిన  ఖర్చు  ...  *_పేదరికం పాలు చేస్తుంది._* 🍭మితిమీరిన  పొదుపు  ..  *_కష్టాల పాలు చేస్తుంది._* 🍭మితిమీరిన  సంపాదన  ...  *_మనశ్శాంతిని లేకుండా చేస్తుంది._* 🍭మితిమీరిన  కర్తవ్యం  ...  *_అగచాట్ల పాలు చేస్తుంది._* 🍭మితిమీరిన  క్రమ శిక్షణ  ...  *_రక్త సంబధీకులను దూరం చేస్తుంది._* 🍭మితిమీరిన  బాధ్యతలు  ...  *_అప్పుల పాలు చేస్తుంది._* 🍭మితిమీరిన  హాస్యం  ...  *_నవ్వుల పాలు చేస్తుంది._* 🍭మితిమీరిన  కోపం  ...  *_శతృవులను వృద్ధి చేస్తుంది._* 🍭మితిమీరిన  ఆలోచనలు  ... … Continue reading Excessive habbits leads to….,,☺