World Without Cancer

బట్టబయలైన రహస్యం! క్యాన్సర్ ఒక వ్యాధి కాదు..

link attached:

Book: World without cancer

మిమ్మల్ని అభ్యర్దించే ఒక విషయం ఏమిటంటే…. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి. ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెబుతున్న విషయం కాకపోవచ్చు. కాని ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి ఓ నలుగురినైనా కాపాడితే అంతే చాలు.

క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్స్ చెబుతారు. కానీ అది శుద్ధ అబద్ధం. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు… ఇది ఒక భయంకరమైన బిజినెస్ చాలా మంది అంటుంటారు.

ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికి వస్తుందని…. అందరిని భయపెడుతున్న మరియు భయపడుతున్న వాళ్ళకి అర్ధం కావాలనే ఈ పోస్ట్.

-వరల్డ్ వితౌట్ క్యాన్సర్- అనే ఒక బుక్ ఉందని, దాన్ని అన్ని భాషలలో తర్జుమా చెయ్యకుండా ఎందుకు, ఎవరు అడ్డు పడుతున్నారో చూద్దాం.

* క్యాన్సర్ అనేది B17 లోపమే గాని జబ్బు కాదు.

* ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు.

మీకు గుర్తుందా? గతంలో అనే అంతుపట్టని వ్యాధితో ఎంతో మంది నావికులు చచ్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాధికి స్కర్వీ (scurvy) అని పేరు పెట్టారు. విటమిన్ లోపం వల్ల ఎంతో మంది చనిపోయారు.

అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా… అంతుపట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు దోచుకున్నారు హాస్పిటల్స్ వాళ్ళు. అది కేవలం విటమిన్ C వల్ల వచ్చిన రోగం.

క్యాన్సర్ కూడా ఇలాంటిదే… అంటే విటమిన్ లోపమే క్యాన్సర్ అని అర్ధం. క్యాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవు మన బాడీ లోనే ఉంటాయని చాల మంది డాక్టర్స్ కూడా చెపుతారు. అసలు లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది? మనం దానికి సంబంధించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన.

మానవత్వం లేని మనుషుల వల్ల, కాంక్రీట్ జంగల్ లో బ్రతుకుతున్న జీవితాల వల్ల, క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి… దాన్ని బిజినెస్ చేసారు కొంతమంది డాక్టర్స్.

మనుషుల భయాన్ని ఆసరా చేసుకొని కొన్ని కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఇప్పటిది కాదు… వరల్డ్ వార్ 2 తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసి దాని ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా? రాకుండా చూసుకోవడమట, నివారణట. అసలు రాకుండా చెయ్యడం కాదు, అలా చేస్తే హాస్పిటల్స్ కి డబ్బులు రావు కదా.

మీకు గాని.. మీకు తెలిసిన వాళ్లకు గాని క్యాన్సర్ అని లోపం ఉంటె కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే…

ఈ రోజుల్లో ఎవరైనా స్కర్వీ (scurvy) వ్యాధితో చనిపోతున్నారా? లేదు…. ఎందుకంటే దానికి కారణం విటమిన్ C లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిద్దికోవడం వల్ల.

మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం కదా..! ఆ లోపాన్ని కూడా B17 తో పోగొట్టుకోవచ్చు.

క్యాన్సర్ రాకుండా చేసుకోవడం చాల సులువు!

1) 15 నుండి 20 నేరెడు కాయలు/క్రాన్బెరి/ఆపిల్ సీడ్స్.

2) ఎండు ద్రాక్ష.

3) బాదాం పప్పు.

4) బ్లాక్ మల్బెర్రి, బ్లూ మల్బెర్రి, కోరిందకాయ, స్ట్రాబెర్రి.

5) నువ్వులు, అవిసె గింజలు.

6) ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు.

7) బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ. తెల్ల ఆపిల్ (పియర్ ఆపిల్)

8) నిమ్మ, ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి, జీడీపప్పు, పిస్తా.

పైన చెప్పినవన్నీ అధిక శాతంలో విటమిన్ B17 కలిగి ఉన్నవి.

ఈ లోపాన్ని సరిదిద్దు కోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి.

గోధుమ మొలకలు (Wheat Sprouts ) ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు.

Wheat Sprouts bud is a Rich Source of Liquid Oxygen and the strongest anti-cancer matter in the name of “laetrile”, and this matter is present in the fruit stone of ఆపిల్ (ఆపిల్ గింజలు). Laetrile is the extract form of vitamin B17 (Amygdalin)

అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా, నిషేధించబడిన -LAETRILE- ప్రొడక్షన్ ని రహస్యంగా ఇంప్లీమెంట్ చేస్తుంది (ఈ మందుని మెక్సికో లో తయారుచేయించి అమెరికాలోకి రహస్యంగా తరలిస్తున్నారు)

Dr. హారొల్ద్ W.మన్నెర్ తన -డెత్ అఫ్ క్యాన్సర్- బుక్ లో క్యాన్సర్ ని -laetrile- ట్రీట్మెంట్ తో 90 శాతం వరకు నయం చేసారని వివరించారు.

క్యాన్సర్ రావడానికి ముఖ్యకారణం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు, అవేంటంటే

1) వాష్ చెయ్యడానికి వాడే రసాయనాలు.

2) వాషబేసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు.

3) టాయిలెట్స్ శుభ్రపరచడానికి వాడే రసాయనాలు పీలచడం.

మేము వాటిని తినడం లేదు కదా అని అనవచ్చు. కానీ మీరు పీలుస్తున్నారంటే అది ఒకరకంగా తినడం లాంటిదే. మీరు మీ ప్లేట్స్ ని లిక్విడ్స్ తోనే వాష్ చేస్తున్నారు కదా? అలా ఎంత క్లీన్ చేసిన సరే.. ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్ లో అలానే ఉంటాయి. ఆ ప్లేట్ లోని ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ కి కెమికల్స్ అంటుకొని మీ శరీరంలోకి చేరతాయి. (పూర్వ కాలంలో ఆకులలో తినేది అందుకే కదా)

దీనికి విరుగుడు ఏంటో తెలుసా ???

మీరు వెనిగర్ తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు.

మీరు కొన్న కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టండి, తరువాత మంచి నీటి తో కడగండి మరియు దానికి వెనిగర్ ని ఆడ్ చెయ్యండి. దీనివల్ల క్యాన్సర్ ను వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి.

దయచేసి ఈ పోస్టుని అందరితో షేర్ చేయండి..!! ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి…! క్యాన్సర్ బారిన పడకుండా అందరిని కాపాడండి..!!

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s